కరెంట్ అఫైర్స్
హల్లా తామస్ డాటిర్
• ఈమె ఐస్లాండ్ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికయింది
• ఐస్లాండ్ జనాభా 3.84 లక్షలు
• ఇటీవల ఐస్లాండ్ లో కార్బన్డక్సైడ్ ను గాలి నుండి వేరు చేసి భూమిలోకి పంపించే ప్రక్రియను ప్రారంభించిన మొదటి దేశం.
ఇమాన్యుయల్ మెక్రాన్
• ఫ్రాన్స్ అధ్యక్షుడు
• ఫ్రాన్స్ రాజధాని పారిస్
క్లాడియా షేన్ బామ్
• ఈమె మెక్సికో నూతన అధ్యక్షురాలిగా అధికార పార్టీ చెందిన మోరేనా పార్టీ
• ఈమె మెక్సికో దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
• క్లాడియా షైన్బామ్ 200 ఏళ్ల స్వతంత్రం మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠం ఎక్కనున్న తొలి మహిళగా రికార్డ్ సృష్టించారు.
No comments:
Post a Comment